¡Sorpréndeme!

Aakash Chopra Explains The Reason Behind Rashid Khan’s Success || Oneindia Telugu

2020-11-21 9,989 Dailymotion

Aakash Chopra praises Rashid Khans super bowling in IPL 2020
#AakashChopra
#RashidKhan
#INDVSAUS2020
#Indiancricketteam
#RashidKhanbowling
#IPL2020

యూఏఈలో ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2020‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ స్టార్ స్పిన్నర్‌ రషీద్ ‌ఖాన్‌ బౌలింగ్‌ను ప్రత్యర్థులు అర్థం చేసుకోలేకపోయారని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. సన్‌రైజర్స్ జట్టులో 'మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీ'గా ఎంపిక చేయాలంటే డేవిడ్‌ వార్నర్‌, రషీద్ ‌ఖాన్‌ ముందు వరుసలో ఉంటారన్నాడు. అయితే తాను మాత్రం అఫ్గాన్‌ స్పిన్నర్‌నే ఎంచుకుంటానని చెప్పాడు